మహిళలకు భారీ గుడ్ న్యూస్! అకౌంట్లలో రూ.2,700 జమ!
Sun Jun 01, 2025 21:00 Politics.202506016538.jpg)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం-2 పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేట్‌ను ప్రకటించింది. ఈ కొత్త మార్పుతో మహిళా లబ్దిదారులకు పెద్ద ఊరట లభించనుంది. దీని ప్రకారం ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి సంబంధించిన డబ్బును ప్రత్యక్షంగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయనున్నారు. దీపం-2 పథకాన్ని గత ఏడాది నవంబర్‌లో ప్రారంభించారు. ఆ సమయంలో నుంచి మార్చి 31, 2024 వరకు ఒక్క ఉచిత సిలిండర్‌ను అందించే అవకాశం కల్పించారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఒక్క సంవత్సరం కాలంలో మూడు ఉచిత సిలిండర్లను ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్-జులై మధ్య ఒకటి, ఆగస్టు-నవంబర్ మధ్య రెండవది, డిసెంబర్-మార్చి మధ్య మూడవది.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తాజాగా చేసిన ప్రకటన ప్రకారం ఇకపై ప్రతి నాలుగు నెలలకోసారి, అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో ముందుగానే డబ్బు జమ చేస్తానని తెలిపారు. దీనివల్ల లబ్దిదారులకు ముందస్తుగా సబ్సిడీ సొమ్ము అందుతుంది. ఈ ప్రకారం ఆగస్టులో రెండవ సిలిండర్‌కి సంబంధించిన డబ్బు జమ అవుతుంది. అలాగే డిసెంబరులో మూడవ సిలిండర్‌కు సంబంధించి కూడా ఖాతాల్లోకి సొమ్ము జమ అవుతుంది. ఇది మహిళలకు గ్యాస్ వినియోగంలో భారీగా ఉపశమనాన్ని కలిగించనుంది.
ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!
ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!
మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఈ మార్పులు గమనించారా..? వారికి నో ఛాన్స్..!
రేషన్ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!
ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!
ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!
పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!
ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!
ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!
వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!
రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!
కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #APGovernment #Deepam2Scheme #WomenWelfare #FreeGasCylinders #ChandrababuNaidu #DirectBenefitTransfer #GasSubsidy
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.